సొగసు చూడతరమా.. బ్లూ శారీలో స్టయిల్‌ కా బాప్‌ అనిపించుకుంటున్న ప్రియమణి..

Published : Mar 24, 2021, 07:43 PM IST

అందాల భామ ప్రియమణి స్టయిల్‌గా బాప్‌ అనిపించుకుంటుంది. బ్లూ శారీలో ఆమో పోజులిస్తూ నెటిజన్ల చే వాహ్‌ అనిపించుకుంటుంది. ఈ అమ్మడి గ్లామర్‌ ఫోటోలని చూసి నెటిజన్లు `సొగసు చూడతరమా` అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ప్రియమణి చీర అందాలకు ఫిదా అవుతున్నారు. 

PREV
19
సొగసు చూడతరమా.. బ్లూ శారీలో స్టయిల్‌ కా బాప్‌ అనిపించుకుంటున్న ప్రియమణి..
ప్రియమణి `ఢీ` ఛాంపియన్స్ డాన్స్‌ కోసం గ్లామరస్‌గా ముస్తాబైంది ప్రియమణి. ఈ బుధవారం రాత్రి ఈ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది.

29
ఈ నేపథ్యంలో చీరకట్టులో తన అందాలను చూపించేసింది ప్రియమణి. బ్లూ శారీ, మెడలో హారం, చెవికి దుద్దులు ధరించి వాటే కాంబినేషన్‌ అనిపించుకుంటుంది.

39
చీరలోనూ ఇంత స్టయిల్‌గా కనిపిస్తుంది ప్రియమణి. దీంతో స్టయిల్‌కా బాప్‌ అంటూ నెటిజన్లు, ఆమె అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

49
దేవతలా ఉందని కొందరు, బ్యూటీఫుల్‌ అని మరికొందరు, అందాల రాశీపోసినట్టు ఉందని ఇంకొందరు ప్రియమణి అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.

59
ప్రస్తుతం ప్రియమణి లేటెస్ట్ శారీ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని కనువిందు చేస్తున్నాయి.

69
ఆకట్టుకుంటున్న ప్రియమణి చీరకట్టు అందాలు.

79
చీర అందాల్లో సొగసు చూడతరమా అనిపించుకుంటున్న ప్రియమణి.

89
ప్రియమణి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
ప్రియమణి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
99
ప్రియమణి ప్రస్తుతం తెలుగులో `విరాటపర్వం`, `నారప్ప` వంటి చిత్రాల్లో నటిస్తుంది. తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories