బ్లాక్ కూలింగ్‌ గ్లాసెస్‌.. స్టయిల్స్ లో స్టార్స్ కే ఝలక్‌ ఇస్తోన్న ప్రియమణి..ఇక సుధీర్‌, ఆదిల పరిస్థితేంటి?

First Published May 5, 2021, 7:30 PM IST

ప్రియమణి మోస్ట్ స్టయిలీష్‌గా మారిపోయింది. బ్లాక్‌ కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని ఫిదా చేస్తుంది. ఈ అమ్మడి స్టయిల్‌కి స్టార్ హీరోలకే ఖంగుతింటున్నారంటే ఇక `ఢీ` షోలో సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆదిల పరిస్థితేంటి?
 

ప్రియమణి `ఢీ` డాన్స్ ఛాంపియన్స్ షో కోసం స్టయిలీష్‌గా రెడీ అయ్యింది. డిఫరెంట్‌ డ్రెస్సింగ్స్ తో కేకపెట్టిస్తుంది. పై జీన్స్ షర్ట్, కింద శారీలో హోయలు పోయింది.
undefined
అంతేకాదు బ్లాక్‌ కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని స్టయిల్‌లో స్టార్‌ హీరోలకే ఝలక్‌ ఇస్తుంది. ఈ అమ్మడిని ఇలా చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతగా డిఫరెంట్‌ స్టయిల్‌లో కేక పెట్టిస్తుంది ప్రియమణి.
undefined
బుధవారం రాత్రి ఢీ డాన్స్ షో ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ షోలో ప్రియమణి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం ఆమె ఇలా ట్రెండీగా ముస్తాబై పోజులిచ్చింది.
undefined
ఆయా ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లకి కిర్రాక్‌ పుట్టిస్తున్నాయి.
undefined
ఈ అమ్మడిని ఇలా చూస్తుంటే స్టార్‌ హీరోలే షాక్‌ అవుతుంటే, ఇక `ఢీ` షోలో హైపర్‌ ఆది, సుడిగాలి సుధీర్‌ల పరిస్థితేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
undefined
ప్రియమణి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
ప్రియమణి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
ప్రియమణి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
ప్రియమణి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
ప్రియమణి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!