లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలుః రష్మీ, దీపికా పిల్లిలకు గట్టి పోటీనిస్తున్న ప్రియమణి..చూపుతిప్పుకోలేరంతే!

Published : Feb 17, 2021, 08:21 PM ISTUpdated : Feb 17, 2021, 08:22 PM IST

జాతీయ అవార్డ్ నటి ప్రియమణి, టీవీ హోస్ట్ ప్రియమణి ఇటీవల ఓ వైపు సినిమాలు, మరోవైపు టీవీ షోస్‌ చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఆమె తెలుగులో `ఢీ` ఛాంపియన్స్ డాన్స్ షోకి జడ్జ్ గా చేస్తుంది. దీనికోసం అత్యంత గ్లామరస్‌గా ముస్తాబైంది. హాట్‌ అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా ఆమె పింక్‌ స్లీవ్‌లెస్‌ గౌనులో పిచ్చెక్కిస్తుంది.

PREV
110
లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలుః రష్మీ, దీపికా పిల్లిలకు గట్టి పోటీనిస్తున్న ప్రియమణి..చూపుతిప్పుకోలేరంతే!
ప్రియమణి నటిగా పలుసినిమాలు చేస్తూనే, టీవీ షోస్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు సినిమాల కంటే టీవీ షోస్‌తో మరింతగా పాపులర్‌ అవుతుందీ భామ.

210
అందులో భాగంగా ఇప్పుడు తెలుగులో `ఢీ` ఛాంపియన్స్ 13 సీజన్‌ డాన్స్ షోకి జడ్జ్ గా ఉన్నారు.

310
ఈ షో కోసం ప్రతి వారం గ్లామరస్‌గా ముస్తాబవుతుంది ప్రియమణి. తాజాగా ఆమె స్లివ్‌లెస్‌ పింక్‌ గౌనులో మెరిసింది.

410
తాజాగా ఈ ఫోటోలను అభిమానులతో పంచుకోగా, నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. కుర్రాళ్ల మతిపోగొడుతుంది.

510
షోలో యంగ్‌ బ్యూటీస్‌ రష్మీ గౌతమ్‌, దీపికా పిల్లి వంటి భామలకు సైతం ప్రియమణి పోటీ ఇస్తుంది.

610
ఇంకా చెప్పాలంటే గ్లామర్‌లో వారిని మించిపోతుందీ హాట్‌ భామ. తాజా హాట్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

710
ప్రస్తుతం ప్రియమణి నటిగానూ ఫుట్‌గా బిజీగా ఉన్నారు. తెలుగులో వెంకటేష్‌తో కలిసి `నారప్ప`, అలాగే రానా, సాయిపల్లవి చిత్రం `విరాటపర్వం`లో కీలక పాత్ర పోషిస్తుంది.

810
దీంతోపాటు `సిరివెన్నెల`, `సైనైడ్‌` అనే కన్నడ, తెలుగు బైలింగ్వల్‌ చిత్రం చేస్తుంది.

910
కన్నడలో `ఖైమర`తోపాటు మరో రెండు సినిమాలు చేస్తుంది.

1010
అలాగే తమిళంలో `కోటేషన్‌ గ్యాంగ్‌`, హిందీలో `మైదాన్‌` చిత్రంలో నటిస్తుంది. ఇలా భారీ ప్రాజెక్ట్ లతో ఫుల్‌ బిజీగా ఉందీ అమ్మడు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories