సొగసు చూడతరమా!.. ఫ్లవర్స్ డిజైన్‌ టైట్‌ఫిట్‌లో మతిపోగొడుతున్న హాట్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌

Published : Feb 17, 2021, 07:06 PM IST

`జబర్దస్త్` ముద్దుగుమ్మ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ తాజాగా `ఢీ` ఛాంపియన్స్ కోసం హాట్‌ హాట్‌ గా రెడీ అయ్యింది. ఫ్లవర్స్ డిజైన్‌ టైట్‌ ఫిట్‌లో వయ్యారాలు పోయింది. మత్తెక్కించే చూపులతో అభిమానుల మతిపోగొట్టింది. రష్మీ అందాలను చూసి `సొగసు చూడతరమా ` అంటూ సాంగ్‌ పాడుకుంటున్నారు నెటిజన్లు.   

PREV
112
సొగసు చూడతరమా!.. ఫ్లవర్స్ డిజైన్‌ టైట్‌ఫిట్‌లో మతిపోగొడుతున్న హాట్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌
`ఢీ` ఛాంపియన్స్ 13 సీజన్‌లో రష్మీ క్వీన్స్ టీమ్‌కి లీడ్‌గానూ ఉన్న విషయం తెలిసిందే. దీనికి ప్రదీప్‌ హోస్ట్ గా చేస్తున్నారు.
`ఢీ` ఛాంపియన్స్ 13 సీజన్‌లో రష్మీ క్వీన్స్ టీమ్‌కి లీడ్‌గానూ ఉన్న విషయం తెలిసిందే. దీనికి ప్రదీప్‌ హోస్ట్ గా చేస్తున్నారు.
212
ఇందులోనూ సుడిగాలి సుధీర్‌తో కెమిస్ట్రీ పండిస్తుంది. వీరిద్దరు `ఎక్స్ ట్రా జబర్దస్త్` లోనే కాదు, `ఢీ`పులిహోర కలుపుకుంటున్నారు.
ఇందులోనూ సుడిగాలి సుధీర్‌తో కెమిస్ట్రీ పండిస్తుంది. వీరిద్దరు `ఎక్స్ ట్రా జబర్దస్త్` లోనే కాదు, `ఢీ`పులిహోర కలుపుకుంటున్నారు.
312
తాజాగా ఈ రోజు(బుధవారం) రాత్రి ప్రసారమయ్యే `ఢీ` షో కోసం ట్రెండీ వేర్‌లో ముస్తాబైంది రష్మీ గౌతమ్‌.
తాజాగా ఈ రోజు(బుధవారం) రాత్రి ప్రసారమయ్యే `ఢీ` షో కోసం ట్రెండీ వేర్‌లో ముస్తాబైంది రష్మీ గౌతమ్‌.
412
ఇందులో మరింత హాట్‌గా కనిపిస్తుంది. రష్మీ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలను చూసి ఆమె అభిమానులు `సొగసు చూడతరమా `అంటూ పాటలు పడుకుంటున్నారు.
ఇందులో మరింత హాట్‌గా కనిపిస్తుంది. రష్మీ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలను చూసి ఆమె అభిమానులు `సొగసు చూడతరమా `అంటూ పాటలు పడుకుంటున్నారు.
512
అదే సమయంలో రష్మీ అందాలను ఆకాశానికి ఎత్తుతున్నారు.
అదే సమయంలో రష్మీ అందాలను ఆకాశానికి ఎత్తుతున్నారు.
612
ఎప్పటిలాగే రష్మీ ఈ షోలో కూడా సుడిగాలి సుధీర్‌తో ఓ ఆట ఆడుకుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.
ఎప్పటిలాగే రష్మీ ఈ షోలో కూడా సుడిగాలి సుధీర్‌తో ఓ ఆట ఆడుకుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.
712
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
812
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
912
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
1012
1112
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
1212
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories