గుంటూరు మిర్చిని తలపిస్తున్న ప్రియా ప్రకాష్‌ వారియర్‌ క్లీవేజ్‌ అందాలు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే

Published : Sep 14, 2021, 05:08 PM IST

వింకీ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కన్ను గీటుతో ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. నేషనల్‌ వైడ్‌గా వచ్చిన క్రేజ్‌ని తన కెరీర్‌కి అనుకూలంగా మలుచుకుంటోంది. అందుకు స్కిన్‌ షోని యాడ్‌ చేస్తుంది.

PREV
19
గుంటూరు మిర్చిని తలపిస్తున్న ప్రియా ప్రకాష్‌ వారియర్‌ క్లీవేజ్‌ అందాలు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే

మూడేళ్ల క్రితం కన్నుగీటుతో సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. `ఓరు ఆదార్‌ లవ్‌` అనే మలయాళ చిత్రంలోని ఓ పాటలో జస్ట్ అలా కన్ను గీటి ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయింది. 

29

స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చేత ప్రశంసలందుకుంది. ఆమె నటించిన చిత్ర ఈవెంట్‌కి అల్లు అర్జున్‌ గెస్ట్ గా రావడం విశేషం. ఈ అమ్మడికి ఎంతటి పాపులారిటి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 
 

39

అయితే దాన్ని సినిమా అవకాశాలకు మలుచుకుంటుంది. ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అందుకు గ్లామర్‌ని జోడిస్తుంది. స్కిన్ షోని యాడ్‌ చేస్తూ మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంటుంది. 

49

వరుసగా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. తాజాగా ప్రియా ప్రకాష్‌ వారయిర్‌ రెడ్‌ కలర్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. ట్రెండీ వేర్‌లో క్లోజ్‌గా తన అందాలను చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. 
 

59

ఎద ఎత్తులను, నడుమందాలను చూపిస్తూ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఇచ్చిన లేటెస్ట్ పోజులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తెగ వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి.

69

ఇదిలా ఉంటే హీరోయిన్‌గానూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది ప్రియా. తెలుగులో ఈ బ్యూటీ `చెక్‌`, `ఇష్క్` చిత్రాల్లో నటించింది. ఈరెండు చిత్రాలు పరాజయం చెందాయి. 
 

79

మరోవైపు హిందీలోనూ ఆఫర్లని దక్కించుకుంది. అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడింది. అదే సమయంలో హాట్‌ షోతో మేకర్స్ కి ఎరవేస్తుందీ అందాల భామ. 

89

తాను అందాల ఆరబోతకి కూడా సిద్ధమే అనే విషయాన్ని తెలియజేస్తుంది. దాని కోసం రెగ్యూలర్‌గా హాట్‌ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేసుకుంటూ నిత్యం సోషల్‌ మీడియాలో నిలుస్తుంది ప్రియా. 

99

మరి ఈ బ్యూటీకి సరైనా అవకాశాలు వచ్చి, మంచి సక్సెస్‌ పడితేనే హీరోయిన్‌గా నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుందని చెప్పొచ్చు. లేదంటే స్ట్రగుల్స్ తప్పవని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories