ప్రస్తుతం ప్రియా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో దొరికిన కాస్తా సమయంలోనూ టూర్లు, వేకేషన్లకు వెళ్తూ సందడి చేస్తోంది. అలాగే క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు ఆకర్షిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచున్న ఫొటోలు అట్రాక్టివ్ గా ఉన్నాయి.