అనూష శెట్టి ట్యాలెంట్ గురించి, ఆమె బ్యాగ్రౌండ్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్ వెలుగులోకి వస్తున్నాయి. అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రావీణ్యత సాధించారు. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్ నుంచి ఆమె సర్టిఫికెట్ పొందారు. అంతే కాదు ఎంట్రప్రెన్యూర్ షిప్ అండ్ మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.