జాకెట్‌ బటన్స్ విప్పేసి బెడ్‌పై ప్రియా ప్రకాష్‌ వారియర్‌ విరహ వేదన.. తెగింపులో ఇది నెక్ట్స్ లెవల్

Published : Jul 17, 2022, 10:21 AM IST

వింక్కీ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మరోసారి రెచ్చిపోయింది. కన్నుగీటుతో సోషల్‌ మీడియాని షేక్‌ చేసిన ఈ హాట్‌ హీరోయిన్‌ ఇప్పుడు బెడ్‌పై హోయలు పోయింది. నెట్టింట దుమారం రేపుతుంది.

PREV
17
జాకెట్‌ బటన్స్ విప్పేసి బెడ్‌పై ప్రియా ప్రకాష్‌ వారియర్‌ విరహ వేదన.. తెగింపులో ఇది నెక్ట్స్ లెవల్
Priya Prakash Varrier Instagram Photos

కన్నుగీటి ఓవర్‌ నైట్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌(Priya Prakash Varrier). `ఓరు అదార్‌ లవ్‌` అనే మలయాళ సినిమాలో నటించి వాహ్‌ అనిపించింది. ఇందులోని ఓ పాటలో ప్రియా కన్నుకొట్టే సీన్‌ ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటోందీ భామ. 

27
Priya Prakash Varrier Instagram Photos

ఆ సంఘటన తర్వాత విపరీతమైన ఫాలోయింగ్‌ని, క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ అందాల భామ గ్లామర్‌ షోతో రెచ్చిపోయింది. బోల్డ్ ఫోటోలతో షాకిచ్చింది. నెటిజన్లకి మైండ్‌ బ్లాక్‌ చేసింది. ఆమె హాట్‌ పిక్స్ కొన్ని రోజులపాటు దుమారం రేపాయి. అయితే ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. Priya Prakash Varrier Hot Photos.
 

37
Priya Prakash Varrier Instagram Photos

ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు రోజులుగా అందాల ఫోటోలను పంచుకుంటుంది ప్రియా ప్రకాష్‌ వారియర్. బెడ్ పై హాట్‌ షోతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. అంతేకాదు జాకెట్‌ బటన్స్ విప్పేసి ఎద అందాల విందుని వడ్డించింది. ఈ అమ్మడు ఈ రేంజ్‌లో తెగించడంతో అభిమానులు, నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. 
 

47
Priya Prakash Varrier Instagram Photos

టాప్‌ షోతో ఈ సెక్సీ భామ అందాల ఆరబోత నెక్ట్స్ లెవల్లో ఉండటం విశేషం. సండేకి పర్‌ఫెక్ట్ ట్రీట్నిస్తుంది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆమె ఫోటోలను పంచుకుంటూ వైరల్‌ చేస్తున్నారు. హాట్‌ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 

57
Priya Prakash Varrier Instagram Photos

ప్రియా ప్రకాష్‌ వారియర్‌ తొలి సినిమా `ఓరు ఆదార్‌ లవ్‌` ఈ అమ్మడి కన్నుగీటుతో హైప్‌ని తెచ్చుకుంది కానీ బాక్సాఫీసు వద్ద పరాజయం చెందింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ నితిన్‌ తో `చెక్‌`లో మెరిసింది. గ్లామర్‌ పాత్రలో ఆకట్టుకుంది. నితిన్‌కి ప్రియురాలిగా అలరించే ప్రయత్నం చేసింది. దీంతోపాటు తేజ సజ్జాతో `ఇష్క్‌`లోనూ నటించింది. కానీ ఈ చిత్రం కూడా పరాజయం చెందింది. 

67
Priya Prakash Varrier Instagram Photos

ప్రస్తుతం ఈ భామ కన్నడ, మలయాళం, హిందీలోకి ఎంట్రీ ఇస్తూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో నటించిన రెండు చిత్రాలు పరాజయం చెందడంతో ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో ఆఫర్లు కరువయ్యాయి. కానీ తన గ్లామర్‌ ట్రీట్‌తో మరోసారి అందరిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. 

77
Priya Prakash Varrier Instagram Photos

వింక్కీ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మరోసారి రెచ్చిపోయింది. కన్నుగీటుతో సోషల్‌ మీడియాని షేక్‌ చేసిన ఈ హాట్‌ హీరోయిన్‌ ఇప్పుడు బెడ్‌పై హోయలు పోయింది. నెట్టింట దుమారం రేపుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories