ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం బాలీవుడ్ లోనూ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఈ క్రమంలో ‘విష్ణు ప్రియ’,‘శ్రీదేవి బంగ్లా’, ‘త్రీ మంకీస్’, లవ్ హ్యాకర్స్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలాతే మలయాళంలో ‘కొల్లా’,‘4 ఈయర్స్’,‘ఓరు ఓరు నల్పతుకారంటే ఇరుపతోన్నుకారి’ సినిమాల్లో నటిస్తోంది. ఇవన్నీ దాదాపు చివరి దశ షూటింగ్ కు చేరుకున్నాయి.