Priya Mani: ఆరేంజ్‌ డ్రెస్‌లో కసిగా కవ్విస్తున్న ప్రియమణి.. విలన్‌ పాత్రలపై మోజు పడ్డ `ఢీ` భామ..

Published : Feb 12, 2022, 08:58 PM ISTUpdated : Feb 12, 2022, 08:59 PM IST

`ఢీ` భామ ప్రియమణి గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. ఒకప్పుడు సినిమాల్లో బికినీలో మెరిసి కుర్రకారుని తన చుట్టూ తిప్పుకున్న ఈ భామ ఇటీవల మోడ్రన్‌ దుస్తుల్లో రచ్చ చేస్తుంది. లేటెస్ట్ గా కవ్వింపులకు దిగింది. 

PREV
114
Priya Mani: ఆరేంజ్‌ డ్రెస్‌లో కసిగా కవ్విస్తున్న ప్రియమణి.. విలన్‌ పాత్రలపై మోజు పడ్డ `ఢీ` భామ..

ప్రియమణి(Priyamani) లేటెస్ట్ ఆరేంజ్‌ జాకెట్‌లో మెరిసింది. వైట్‌ డ్రెస్‌, ఆ పై ఆరేంజ్‌ జాకెట్‌ ధరించి హోయలు పోయింది. ఫోటోలకు హాట్‌ పోజులిచ్చింది. తాజాగా ఆయా పిక్స్ నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 

214

`ఢీ` షోతో మళ్లీ తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాలతోపాటు, వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీ సినిమాలు చేస్తూ మల్టీఫుల్ ఫార్మాట్‌లో ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. అందులో భాగంగా ఆమె ఇటీవల `భామ కలాపం` అనే చిత్రంలో నటించింది. ఓటీటీ చిత్రమిది. `ఆహా`లో రూపొందింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి మంచి స్పందన లభిస్తుంది. 

314

ఈ సందర్భంగా శనివారం ప్రియమణి మీడియాతో ముచ్చటించింది. ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దర్శకుడు భరత్‌ కమ్మ కథ చెప్పిన విధానం నచ్చిందని, పాత్ర కొత్తగా అనిపించి చేశానని తెలిపింది.

414

 ఇందులో అనుపమా పాత్రలో కనిపిస్తానని, అన్నింటిలోనూ ఇన్‌వాల్వ్ అయ్యే పాత్ర తనదని, అమాయకురాలు అని, ఇలాంటి పాత్రని తాను ఎప్పుడూ పోషించలేదని, తనకు కొత్తగా అనిపించి చేశానని తెలిపింది. సినిమాకి మంచి స్పందన లభిస్తుందని తెలిపింది ప్రియమణి. 

514

సినిమా చూసి తన భర్త ప్రశంసించారని, చాలా అందంగా ఉన్నావని, బాగా కామెడీ చేశారని అభినందించారు. ఇలాంటి పాత్రలు ఇంకా చేయాలని ప్రోత్సాహించారని చెప్పింది ప్రియమణి. 

614

సినిమాలో తన పాత్ర ఇన్‌ వాల్వ్ అవుతుంది గానీ, తాను మాత్రం రియల్‌ లైఫ్‌లో ఎవరి జీవితంలోనూ ఇన్‌వాల్వ్ కానని, తన పక్క ఫ్లాట్‌లో ఎవరున్నారో కూడా తెలియదని తెలిపింది ప్రియమణి. 

714

మున్ముందు కొత్త పాత్రలు చేయాలని ఉందని, ముఖ్యంగా విలన్‌ పాత్రలు చేయాలని ఉందని చెప్పింది. పూర్తి స్థాయి నెగటివ్‌రోల్‌ చేయాలనుందని చెప్పింది ప్రియమణి. 

814

ప్రస్తుతం `విరాటపర్వం` చిత్రంలో భరతక్క అనే నక్సలైట్‌ పాత్రలో నటిస్తున్నానని, రానాతోపాటు ఉండే పాత్ర అని, చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని పేర్కొంది. తనది ఇందులో స్పెషల్‌ రోల్‌ అని, సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పింది.

914

వీటితోపాటు తమిళంలో ఓ సినిమా, కన్నడలో ఓ చిత్రం చేస్తున్నానని, `ది ఫ్యామిలీ మ్యాన్‌ 3` కూడా త్వరలోనే ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది ప్రియమణి. 

1014

మరోవైపు ప్రియమణి తెలుగులో ఈటీవీ రన్‌ అవుతున్న `ఢీ 14` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె గ్లామరస్‌గా కనిపిస్తూ అలరిస్తుంది. టీవీ ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది ప్రియమణి. 

1114

`ఢీ` భామ ప్రియమణి గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. ఒకప్పుడు సినిమాల్లో బికినీలో మెరిసి కుర్రకారుని తన చుట్టూ తిప్పుకున్న ఈ భామ ఇటీవల మోడ్రన్‌ దుస్తుల్లో రచ్చ చేస్తుంది. 

1214

ప్రియమణి లేటెస్ట్ ఆరేంజ్‌ జాకెట్‌లో మెరిసింది. వైట్‌ డ్రెస్‌, ఆ పై ఆరేంజ్‌ జాకెట్‌ ధరించి హోయలు పోయింది. ఫోటోలకు హాట్‌ పోజులిచ్చింది. 

1314

ప్రియమణి లేటెస్ట్ ఆరేంజ్‌ జాకెట్‌లో మెరిసింది. వైట్‌ డ్రెస్‌, ఆ పై ఆరేంజ్‌ జాకెట్‌ ధరించి హోయలు పోయింది. ఫోటోలకు హాట్‌ పోజులిచ్చింది. 

1414

ప్రియమణి లేటెస్ట్ ఆరేంజ్‌ జాకెట్‌లో మెరిసింది. వైట్‌ డ్రెస్‌, ఆ పై ఆరేంజ్‌ జాకెట్‌ ధరించి హోయలు పోయింది. ఫోటోలకు హాట్‌ పోజులిచ్చింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories