ఇక మలైకా బాలీవుడ్ లో చయ్య చయ్య, మాహి వే, కాల్ ధమాల్ మరియు మున్నీ బద్నామ్ హుయ్ వంటి పాటలకు మతిపోయేలా డ్యాన్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లోనూ మహేశ్ బాబు నటించిన ‘అతిథి’.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan నటించిన ‘గబ్బర్ సింగ్’ వంటి చిత్రాల్లో స్పెషల్ అపియరెన్స్ తో తెలుగు ఆడియెన్స్ ను అలరించింది.