మలయాళ ఇండస్ట్రీలో హీరోగా, దర్శకుడిగా సత్తాచాటుతున్న స్టార్ హీరో పృథ్వీరాజ్. ఈ యువ నటుడు ప్రస్తుతం ఆడు జీవితం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం చిత్రయూనిట్ జోర్దాన్ వెళ్లింది.