Published : May 22, 2020, 12:38 PM ISTUpdated : May 22, 2020, 12:45 PM IST
ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంచె చిత్రంలో హోమ్లీ లుక్ లో ఆకట్టుకుంది. ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో ప్రగ్యా ఆశించిన అవకాశాలు దక్కలేదు. అందం పరంగా ప్రగ్యాకు టాప్ హీరోయిన్. ఈ అందానికి కాస్త అదృష్టం కూడా తోడై ఉంటె స్టార్ హీరోయిన్ల జాబితాలో ఉండేది.