ఇక కెరీర్ పరంగా `ఏం పిల్లో ఏం పిల్లడో` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ ప్రణితా సుభాస్, `బావ`, `అత్తారింటికి దారేదీ`, `పాండవులు పాండవులు తుమ్మెద`, `రభస`, `డైనమైట్`, `హలో గురు ప్రేమకోసమే` చిత్రాల్లో నటించింది. `ఎన్టీఆర్ కథానాయకుడు`లో గెస్ట్ రోల్ చేసింది. ఇప్పుడు కన్నడలో రెండు సినిమాలతో బిజీగా ఉంది.