విశాలమైన వీపు చూపిస్తూ.. ప్రణీతా సుభాష్ ఎంత మత్తుగా ఫోజులిచ్చిందో చూడండి.. అదో రకమైన మత్తు

First Published | Nov 30, 2023, 6:30 PM IST

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ మత్తెక్కించే ఫొటోషూట్ తో మైమరిపిస్తోంది. మరింతగా అందాలను విందు చేస్తూ మతులు చెడగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలను, మత్తు ఫోజులనూ చూస్తే మాత్రం చూపుతిప్పుకోవడం కష్టమే. 

టాలీవుడ్ హీరోయిన్, కన్నడ ముద్దుగుమ్మ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash)  వరుస ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. పెళ్లై, ఓ కూతురుకు జన్మనిచ్చినా అదిరిపోయే అవుట్ ఫిట్లలో సరికొత్తగా సొగసును ప్రదర్శిస్తూ మంటలు రేపుతోంది. 

తాజాగా కిల్లింగ్ లుక్స్ లో దర్శనమిచ్చి మతులు పోగొడు మతులు పోగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అదరగొడుతోంది. 


లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ కిర్రాక్ స్టిల్స్ తో మతులు పోగొట్టింది. ట్రెండీ వేర్ లో అందాల ప్రదర్శనతో మైమరిపించింది. కొద్దిసేపటి కింద నెటిజన్లతో పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. తన బ్యూటీఫుల్ పిక్స్ తో షేక్ చేసింది. 

ఏకంగా డీప్ బ్యాక్ చూపిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. విశాలమైన వీపుతో నెటిజన్ల గుండెల్లో రైలు పరిగెట్టించింది. కత్తిలాంటి ఫోజులతో కవ్వించింది.మత్తుగా కెమెరా ముందు అందాలను ప్రదర్శించి కలవరపెట్టింది. 

ఇటీవల అందాల ప్రదర్శనతో హీటు పుట్టిస్తున్న ప్రణీతా ఎలాంటి అవుట్ ఫిట్ ధరించినా ఖతర్నాక్ గా ఫొటోలకు ఫోజులిస్తూ మతి చెడగొడుతోంది. కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేస్తోంది. హాట్ హాట ఫోజుతోనూ అదరగొడుతోంది. 

పెళ్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చినా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విందులో ఏమాత్రం తగ్గడం లేదు. చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటోంది. తన బ్యూటీఫుల్ గ్లామర్ ఫొటోలతో మతులు చెడగొడుతోంది. కవ్వింపు చర్యలతో కట్టిపడేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది.  

Latest Videos

click me!