నెటిజన్లంతా వాణీ కపూర్ గ్లామర్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ పొడుగు సుందరి అందాన్ని నెటిజన్లు పొగిడేస్తున్నారు. కళ్ళు చెదిరే విధంగా వాణి కపూర్ హాట్ షో తో రెచ్చిపోయింది. వాణి కపూర్ మోస్ట్ అండర్ రేటెడ్ హీరోయిన్ అని అంటున్నారు. ఇదిలా ఉండగా వాణీ కపూర్ గతంలో నేచురల్ స్టార్ నాని సరసన ఆహా కళ్యాణం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నిరాశపరచడంతో సౌత్ లో ఆమెకు మరో అవకాశం రాలేదు.