దేవుడా.. ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచేసిందిగా, ప్రణీత లేటెస్ట్ ఫొటోస్ వైరల్ 

ప్రణీత సుభాష్ పేరు చెప్పగానే అత్తారింటికి దారేది చిత్రంలో అందంగా మెరిసిన బాపు బొమ్మ గుర్తుకు వస్తుంది. ప్రణీత 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 

ప్రణీత సుభాష్ పేరు చెప్పగానే అత్తారింటికి దారేది చిత్రంలో అందంగా మెరిసిన బాపు బొమ్మ గుర్తుకు వస్తుంది. ప్రణీత 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.  

ఈ చిత్రం నుంచే ప్రణీతని అభిమానులు బాపు బొమ్మ అని పిలవటం ప్రారంభించారు. ప్రణీత కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కానీ సరైన విజయం దక్కలేదు. ప్రణీత తెలుగులో అత్తారింటికి దారేది, రభస , బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించింది. 


ఇదిలా ఉండగా ప్రణీత 2021 లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. బెంగళూరుకి చెందిన నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. ఇటీవల ప్రణీత ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ప్రణీత ప్రస్తుతం కంప్లీట్ గా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. 

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీత వివాహం తర్వాత కూడా నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. 

తాజాగా ప్రణీత తన సొగసుతో మురిపించే ఫోజులు ఇచ్చింది. వాలంటైన్స్ డే వైబ్ అంటూ ప్రణీత పింక్ డ్రెస్ లో బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. కసిగా చూస్తూ కవ్విస్తున్నట్లుగా ఈ పిక్స్ ఉన్నాయి. 

మరో మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫిట్ లో ప్రణీత తన థైస్ మొత్తం ఆరబోస్తూ ఇస్తున్న ఫోజులు కిరాక్ అని చెప్పొచ్చు. యువత ఊపిరి బిగబట్టి చూసేలా స్టైలిష్ గా ప్రణీత వాక్ చేస్తూ థైస్ చూపిస్తోంది. 

ఇంత సొగసు ఉంటే బాపు బొమ్మ కాక మరేంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రణీత వల్లే చీరకి అంత అందం వచ్చింది అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రణీత నిజంగానే బాపు బొమ్మ అంటూ కీర్తిస్తున్నారు. 

ఇదిలా ఉండగా ప్రణీత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీగా ఉందా అనే ప్రచారం కూడా మొదలయింది. అందుకే ఇలా సోషల్ మీడియాలో హాట్ షోకి తెరలేపింది అని కామెంట్స్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!