కెరీర్ విషయానికొస్తే.. హేబా పటేల్ ఇప్పుడిప్పుడే మళ్లీ మంచి అవకాశాలు అందుకుంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లపైనా ఆసక్తి కనబరుస్తోంది. వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటూ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ‘ఓదేల రైల్వే స్టేషన్’తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాక.. రీసెంట్ గా ‘అలా నిన్ను చేరి’ సినిమాతోనూ అలరించింది.