ఇక తెలుగులో ఆమెకు ఆఫర్స్ రాకున్నా బాలీవుడ్ లో నిలదొక్కున్నారు. ఎంఎస్ ధోని, భాగీ 2, భరత్ చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. అయితే సల్మాన్ ఖాన్ తో చేసిన రెండో చిత్రం రాధే అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన రాధే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.