చిన్నగౌన్‌లో థైస్‌ చూపిస్తూ ప్రగ్యా జైశ్వాల్‌ ఫారెన్‌ వీధుల్లో హల్‌చల్‌.. బికినీలో ఇలా చూస్తే రచ్చ రచ్చే..

Published : Jul 01, 2022, 06:16 PM IST

హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ సినిమాల కంటే వెకేషన్‌లోనే ఎక్కువగా గడుపుతోంది. `అఖండ` విజయం ఇచ్చిన జోష్‌లో రెచ్చిపోయి హాట్‌ చేస్తుంది. నెట్టింట మంటలు పుట్టిస్తుంది.   

PREV
17
చిన్నగౌన్‌లో థైస్‌ చూపిస్తూ ప్రగ్యా జైశ్వాల్‌ ఫారెన్‌ వీధుల్లో హల్‌చల్‌..  బికినీలో ఇలా చూస్తే రచ్చ రచ్చే..

ప్రగ్యా జైశ్వాల్‌(Pragya Jaiswal) ప్రస్తుతం వేకేషన్‌లో ఉంది. ఆమె చాలా రోజులుగా విదేశాల్లో చక్కర్లు కొడుతుంది. వెకేషన్‌ ఫోటోలను పంచుకుంటూ ఆట్టుకుంటుంది. అబ్బుర పరుస్తుంది. గ్లామర్‌, విజువల్‌ వండర్‌ని మేళవింపుగా ఉండే ఆమెఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

27

తాజాగా మరోసారి రెచ్చిపోయింది ప్రగ్యా. టర్కీలో అక్కడి అందాలను ఆస్వాధిస్తుంది. అన్‌స్టాపబుల్‌గా టర్కీలో తిరుగుతూ దిగిన ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె ఇచ్చిన పోజులు మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. Pragya Jaiswal Vacation pics.

37

ముఖ్యంగా లేటెస్ట్ గా పంచుకున్న ఫోటో ఒకటి తెగ వైరల్‌ అవుతుంది. ఇందులో ఆమె చిన్నగౌన్‌ వేసుకుని కనిపించడం విశేషం. దీంతో థైస్‌ అందాల విందు వడ్డించేస్తుంది. పొట్టి గౌన్‌లో హాట్‌ థైస్‌ చూపిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఇస్తాంబుల్‌ లో ఆమె దిగిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. 
 

47

మరోవైపు గతేడాది `అఖండ`తో బంపర్ హిట్‌ని అందుకుంది ప్రగ్యా జైశ్వాల్. చాలా కాలం తర్వాత ఆమెకి సరైన విజయం దక్కింది. ఇందులో కలెక్టర్‌గా, బాలయ్యకి భార్యగా ఆద్యంతం ఆకట్టుకుంది. తన స్టయిల్‌ డిగ్నిటీతో కూడిన సెటిల్డ్ యాక్టింగ్‌తో అలరించింది. 

57

బాలయ్యతో నటించిన `అఖండ` బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. దీంతో ప్రగ్యా కెరీర్‌ ఊపందుకుంది. ఇక వరుసగా ఆమెకి అవకాశాలు వస్తాయని, మళ్లీ పూర్వ వైభవం పొందుతుందని అంతా భావించారు. కానీ అనుకున్నట్టు జరగడం లేదు. ఆ తర్వాత ప్రగ్యాకి ఒక్క ఆఫర్‌ కూడా లేకపోవడం గమనార్హం. 

67

సక్సెస్‌ వచ్చినా, ఆఫర్లు రాకపోవడం విచారకం. కానీ తనవంతు ప్రయత్నం గట్టిగానే చేస్తుంది ప్రగ్యా జైశ్వాల్‌. అందాల ఆరబోతతో సాధ్యమైనంత వరకు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. అదే సమయంలో అవకాశాల విషయంలో తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. 
 

77

మరి మున్ముందైనా ఆమెకి మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి. కానీ ఇలా వెకేషన్‌ పేరుతో ఆమె పంచుకునే గ్లామర్‌ ఫోటోలు మాత్రం సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories