జబర్దస్త్ కి పోటీగా అదిరింది అంటూ ఓ కామెడీ షో స్టార్ట్ చేశారు. ఐతే ఇన్నేళ్లకు జబర్దస్త్ కూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ షోకి ప్రధాన ఆకర్షణగా ఉన్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, జడ్జి రోజా షో నుండి వెళ్లిపోయారు. అనసూయ సైతం వైదొలుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఇటీవల చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తికరంగా మారింది.