Vishnu Priya: షార్ట్ ఫ్రాక్ లో యాంకర్ విష్ణు ప్రియ సాలిడ్ గ్లామర్ షో... పిచ్చెక్కిన కుర్రకారు క్రేజీ కామెంట్స్

Published : Jul 01, 2022, 04:28 PM ISTUpdated : Jul 01, 2022, 04:57 PM IST

హాట్ హాట్ ఫోటో షూట్స్ తో యాంకర్ విష్ణు ప్రియ పరువాల విందు చేస్తున్నారు. ఈ పొడుగు యాంకర్ అసలు ఆ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ఇంస్టాగ్రామ్ వేదిక వరుస ఫోటో షూట్స్ షేర్స్ చేస్తూ కాక రేపుతున్నారు.   

PREV
16
Vishnu Priya: షార్ట్ ఫ్రాక్ లో యాంకర్ విష్ణు ప్రియ సాలిడ్ గ్లామర్ షో... పిచ్చెక్కిన కుర్రకారు క్రేజీ కామెంట్స్
Vishnu Priya


తాజాగా నీలి రంగు షార్ట్ ఫ్రాక్ లో విష్ణు ప్రియ(Vishnu Priya) సాలిడ్ అందాలు చూపిస్తూ రచ్చ చేశారు. హాట్ థైస్ కనిపించేలా క్రేజీ ఫోజులిచ్చారు. చాలీచాలని గౌనులో విష్ణు ప్రియ అందాలు కనువిందు చేశాయి. 

Source: Vishnu Priya Instagram

26
Vishnu Priya

ఇక అనసూయ(Anasuya), రష్మీ గౌతమ్ వంటి యాంకర్స్ స్ఫూర్తితో విష్ణు ప్రియ యాంకర్ అవతారం ఎత్తారు. విష్ణు ప్రియ కెరీర్ మొదలైంది మాత్రం యూట్యూబ్ నటిగా. బుల్లితెరకు రాక ముందు విష్ణు ప్రియ అనేక షార్ట్ ఫిలిమ్స్, కామెడీ వీడియోల్లో నటించారు. 
 

Source: Vishnu Priya Instagram

36
Vishnu Priya

ఈటీవీ ప్లస్ లో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)యాంకర్ గా పోవే పోరా అనే యూత్ ఫుల్ షో ప్రారంభమైంది. అమ్మాయిలు అబ్బాయిలుగా విభజించి కొన్ని క్రేజీ గేమ్స్ ఈ షోలో నిర్వహించేవారు. ఈ షో యాంకర్ గా విష్ణు ప్రియ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

 

Source: Vishnu Priya Instagram

46
Vishnu Priya

చాలా కాలం ఈటీవీ ప్లస్ లో పోవే పోరా ప్రసారమైంది. ఈ షోతో విష్ణు ప్రియ నేమ్ ఫేమ్ తెచ్చుకున్నారు. గ్లామరస్ యాంకర్ గా అనసూయ, రష్మీ, శ్రీముఖికి విష్ణు ప్రియ పోటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఆ రేంజ్ లో ఆమె సక్సెస్ కాలేకపోతున్నారు. 

Source: Vishnu Priya Instagram


 

56
Vishnu Priya


అయితే ఇటీవల ఓ మూవీ ప్రకటించారు విష్ణు ప్రియ. ఆ మూవీలో ఆమె హీరోయిన్ గా నటిస్తుండగా... చాలా ఆనందం వ్యక్తం చేశారు. హీరోయిన్ గా నటించాలనే నా కల తీరకుండానే చచ్చిపోతానేమో అని భయం వేసిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. 

 

Source: Vishnu Priya Instagram

66
Vishnu Priya


ఆ హీరోయిన్ వేషాల కోసమే విష్ణు ప్రియ తనలోని గ్లామర్ యాంగిల్ చూపిస్తున్నారు. హాట్ ఫోటో షూట్స్ తో దర్శక నిర్మాతలకు సందేశం పంపుతున్నారు. యాంకర్స్ గా ఫేమ్ తెచ్చుకున్న రష్మీ, అనసూయ వెండితెరపై రాణిస్తున్నారు. అదే తరహాలో సక్సెస్ కావాలని విష్ణు ప్రియా ఆశయం. 

 

Source: Vishnu Priya Instagram

Read more Photos on
click me!

Recommended Stories