కేక పెట్టించే పరువాలతో పొట్టి డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ విధ్వసం.. కసి చూపులు కిర్రాక్

Published : Dec 27, 2022, 11:13 AM IST

అఖండ సక్సెస్ తర్వాత హై జోష్ లో ఉంది ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది.

PREV
110
కేక పెట్టించే పరువాలతో పొట్టి డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ విధ్వసం.. కసి చూపులు కిర్రాక్

అఖండ సక్సెస్ తర్వాత హై జోష్ లో ఉంది ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 

210

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. 

310

అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

410

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

510

అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

610

తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. మెరూన్ కలర్ అండ్ బ్లాక్ డ్రెస్సులో మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇచ్చింది. పరువాలన్నీ చూపిస్తూ పొట్టి బట్టల్లో కుర్రాళ్లపై అటాక్ చేసింది. 

710

ప్రగ్యా కసిగా చూస్తున్న లుక్స్ నెటిజన్లని కుదురుగా ఉండనీయడం లేదు. అంత క్రేజీగా ఆమె చూపులు ఉన్నాయి. ఇక చంద్రబింబంలా వెలిగిపోతున్న ముఖంతో అట్రాక్టివ్ గా ఉంది. 

 

810

ఎద అందాల హాట్ నెస్, మత్తుగా చూస్తున్న చూపులకు యువత చిత్తైపోతున్నారు.  ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్ కి సోషల్ మీడియాలో నెటిజన్లు మురిసిపోతున్నారు. ప్రగ్యా గ్లామర్ ట్రీట్ ఇస్తుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

 

910

ఈ రేంజ్ లో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ఒలకబోయడం ఇదే తొలిసారి. ఈ పిక్ లో ప్రగ్యా అందాలు చూస్తే కుర్రాళ్ళు ఊహల లోకంలో మునిగిపోవడం ఖాయం. కుర్రు హృదయాల్ని తన అందాలతో ఈ అఖండ బ్యూటీ చిత్తు చేస్తోంది. 

 

1010

మరిన్ని చిత్రాల్లో ఆఫర్స్ అందుకునేందుకు ప్రగ్యా గ్లామర్ వల వేస్తోంది. అఖండ తర్వాత ప్రగ్యా కెరీర్ జోరందుకుంటుంది అనుకున్నా అది జరగలేదు. 

click me!

Recommended Stories