ట్రెండీ డిజైనర్ వేర్ లో ప్రగ్యా జైస్వాల్ సూపర్ సెక్సీగా దర్శనం ఇచ్చింది. ఆమె అందాలు కనిపించి కనిపించకుండా.. కవ్విస్తుంటే నెటిజన్లు అదరహో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎంద అందాలు, కవ్విస్తూ.. కాకరేపుతున్నాయి. ప్రస్తుతం ఈ హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.