ట్రెడిషనల్‌ లుక్‌లో పూజా హెగ్డే అందాల కవ్వింత.. కుర్రాళ్ల కొంప ముంచేందుకేనా ఇలాంటి పోజులు..

Published : Sep 02, 2022, 04:01 PM IST

అందాల హాట్‌ బ్యూటీ పూజా హెగ్డే గ్లామర్‌ ట్రీట్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. అందాలు ఆరబోయడంలో ముందే ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు ట్రెడిషనల్‌ లుక్‌లో కట్టిపడేస్తుంది. 

PREV
16
ట్రెడిషనల్‌ లుక్‌లో పూజా హెగ్డే అందాల కవ్వింత.. కుర్రాళ్ల కొంప ముంచేందుకేనా ఇలాంటి పోజులు..

తన డస్కీ అందాలతో టాలీవుడ్‌ ని తన చుట్టూ తిప్పేసుకుంటోంది అందాల సోయగం పూజా హెగ్డే.  పొట్టి దుస్తుల్లో అందాల విందు చేస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. కానీ ఆమె హాట్‌నెస్‌ ట్రెడిషనల్‌ లుక్‌లో మరింత ఓవర్‌ లోడ్‌ కావడం విశేషం. 
 

26

పూజా హెగ్డే తాజాగా ట్రెడిషనల్‌ లుక్‌లో దర్శనమిచ్చింది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఆమె పూజా కార్యక్రమాల అనంతరం అలా బంగ్లా మేడపై పోజులిచ్చింది. సిగ్గులొలికిస్తూ ఇచ్చిన పోజులి కుర్రాళ్ల మతిపోగొడుతుంటే, పొయెటిక్‌గా డాన్సు చేస్తున్నట్టుగా ఉన్న ఫోటో కట్టిపడేస్తుంది. 
 

36

కుర్తా ఫైజామా ధరించి బుట్టబొమ్మ ఇచ్చిన పోజులు మైండ్ బ్లాక్‌ చేసేలా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ నయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. ఇంటర్నెట్‌ ని షేక్‌ చేస్తున్నాయి. 
 

46

హాట్‌ థైస్‌తో టాలీవుడ్‌ ని ఓ ఊపు ఊపేసింది పూజా హెగ్డే. `అల వైకుంఠపురములో` చిత్రంతో పూజా థైస్‌ అందాల ఘాటేంటో పరిచయంచేశారు త్రివిక్రమ్‌. దీంతో పూజా కాళ్లు చాలా ఫేమస్‌ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ ఎక్కడ కనిపించినా, ఆ కాళ్ల గురించిన చర్చే జరిగేది. అంతేకాదు కొన్ని సినిమాల్లో ఏకంగా సెటైర్లు కూడా వేయడం విశేషం. 

56

కానీ టాలీవుడ్‌కి మాత్రం లక్కీ స్టార్‌గా పేరుతెచ్చుకుంది పూజా. ఆమెతో సినిమా చేస్తే కచ్చితంగా హిట్టే అనే పేరుని తెచ్చుకుంది. ఇటీవల `ఆచార్య`, `రాధేశ్యామ్‌`, `బీస్ట్` చిత్రాలు పరాజయంచెందినా, ఆమె ఇమేజ్‌ మాత్రం ఏమాత్రం డ్యామేజ్‌ కాలేదు. అదే క్రేజ్‌, అదే పాపులారిటీ మెయింటేన్‌ చేస్తూ దూసుకుపోతుంది. 
 

66

ప్రస్తుతం ఈ అందాల భామ బిగ్‌ స్టార్స్ సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో మహేష్‌తో త్రివిక్రమ్‌ సినిమా చేస్తుండగా, విజయ్‌ దేవరకొండతో `జనగణమన` చిత్రంలో నటిస్తుంది. అలాగే హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి `కభీ ఈద్‌ కభీ దివాళీ` చిత్రంలో నటిస్తుంది. మరికొన్ని స్టార్స్ సినిమాలో ఆమె జాబితాలో ఉండటం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories