ఇప్పటికే మాస్ డ్యాన్స్‌తో పాటు హాట్ వర్క్ అవుట్స్ చేస్తూ ప్రగతి పోస్ట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జిమ్ డ్రెస్‌లో చెమటలు చిందిస్తూ ఈ సీనియర్ బ్యూటీ పోస్ట్ చేసిన వీడియోలు నెటిజెన్లకు కూడా చెమటలు పట్టించాయి. స్క్రీన్ మీద అక్క, అమ్మ, అత్త పాత్రల్లో సాంప్రదాయ బద్ధంగా కనిపించే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం స్కిన్‌టైట్ డ్రెస్‌లలో రెచ్చిపోతుంటుంది.