ఇటీవల దర్బార్ సినిమాతో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రజనీకాంత్, నెక్ట్స్ శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన వెంటనే లాక్ డౌన్ రావటంతో షూటింగ్ వాయిదా పడింది.