ప్రదీప్ రంగనాథన్ కొత్త మూవీ టైటిల్ డ్యూడ్, హీరో సూర్యతో పోటీకి రెడీ
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు నటించిన 'డ్యూడ్' సినిమా 2025 దీపావళికి విడుదలవుతోంది. కీర్తిస్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.