ఈ కథనాలకు, పుకార్లకు సోషల్ మీడియా ద్వారా సుమ, రాజీవ్ సమాధానం చెప్పారు. సోషల్ మీడియాలో ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు పంచుకోవడంతో పాటు, ఓ టీవీ షోలో కలిసి పాల్గొని తమ మధ్య ఉన్న ప్రేమను చాటుకున్నారు.