ఆయన ఎరో కాదు సత్యానంద్. అందరు హైదరాబాద్ లో ఉంటూ.. కమర్షియల్ గాయాక్టీంగ్ స్కూల్స్ నడిపిస్తుంటే.. సత్యానంద్ మాత్రం తన సొంత ప్రాంతం అయిన విశాఖపట్నంలోనే ఉంటూ.. అక్కడే తన దగ్గరకు వచ్చిన వారికి యాక్టింగ్ నేర్పిస్తుంటారు.
ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్స్ లో ఉన్న ఎంతో మంది హీరోల వారసులు ఆయన దగ్గర నటన నేర్చుకున్నవారే. ప్రభాస్, రామ్ చరణ్, బన్నీ, ఇలా చాలామంది ఆయన శిష్యులుగా ఉన్నారు.