అయితే సాహో చిత్రంలో ప్రభాస్ లుక్ విమర్శల పాలైంది. ఆయన ఫేస్ లో మునుపటి గ్లో మిస్ అయ్యింది. వాయిస్ కూడా మారిపోయింది. సాహోలో ప్రభాస్ డైలాగ్స్ కొన్ని అర్థం కాని పరిస్థితి. హెయిర్ స్టైల్ విషయానికి వస్తే కర్లీ, మెస్సీ లుక్ లో దర్శనమిచ్చాడు. రాధే శ్యామ్ లో కూడా ప్రభాస్ ఏమంత అందంగా కనిపించలేదు.