కారు ఎక్కే ముందు పరువాల విందు.. టైట్ ఫిట్ టాప్ లో స్టన్నింగ్ స్ట్రక్చర్ తో కియారా అద్వానీ ఫోజులు

Published : Aug 29, 2023, 01:34 PM ISTUpdated : Aug 29, 2023, 01:35 PM IST

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకునే హీరోయిన్లు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కోవకు చెందిన యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ.

PREV
18
కారు ఎక్కే ముందు పరువాల విందు.. టైట్ ఫిట్ టాప్ లో స్టన్నింగ్ స్ట్రక్చర్ తో కియారా అద్వానీ ఫోజులు

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకునే హీరోయిన్లు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కోవకు చెందిన యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ. నాజూకు అందాలతో కియారా అద్వానీ చేసే మాయ అంతా ఇంతా కాదు. 

28

ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 

38

కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత రాంచరణ్ కు జోడిగా వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. 

 

48

ఇక కియారా అద్వానీ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

 

58

ఇక కియారా అద్వానీ అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. పర్ఫెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ కుర్రాళ్లకు తన అందంతో చెమటలు పట్టిస్తోంది.తాజాగా కియారా అద్వానీ ముంబైలోని బాంద్రా లో మెరిసింది. ఆమె చిరునవ్వే యువతని పాడుచేసేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

68

క్లీవేజ్ అందాలు ఆరబోసేలా కియారా అద్వానీ ఇస్తున్న ఫోజులు యువత హృదయాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. నాజూకు సొగసుతో కియారా హొయలు పోతూ ఊరిస్తోంది. 

78

 ఆకర్షించే విధంగా ఉన్న స్కిన్ టోన్ తో కియారా అద్వానీ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఈ లుక్స్ లో కియారా రెట్టింపు సొగసుతో మెరిసిపోతోంది. కారు ఎక్కే ముందు అక్కడ కెమెరాలకు కియారా ఇలా ఫోజులు ఇచ్చింది. 

88

ఇదిలా ఉండగా కియారా అద్వానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ స్టార్ సిద్దార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో వీరిద్దరూ మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా మారారు. చాలా కాలం రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. 

click me!

Recommended Stories