1000 కోట్లు ఇచ్చినా ఇలాంటి బ్రాండ్ ప్రమోషన్లు నేను చేయను అని చెప్పేస్తున్నాడట. గతంలో ఒకటీ రెండు యాడ్స్ చేసిన ప్రభాస్.. ఆతరువాత నుంచి ఎందుకో వాటికి దూరంగా ఉంటున్నాడట. ప్రస్తుతం రాజాసాబ్ ఫైనల్ షూటింగ్ లో ఉన్నాడు ప్రభాస్.. త్వరలో ఈసినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇక దీనితో పాటు హనురాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ మూవీ కూడాషూటింగ్ లో ఉంది. అటు సందీప్ రెడ్డి వంగా కోసం కొత్త లుక్ ను సెట్ చేసుకుంటూనే.. సలార్ 2, కల్కీ 2 కోసం కూడా రెడీ వుతున్నాడు ప్రభాస్.
Also Read: దేవుళ్లను అవమానించిన సుడిగాలి సుధీర్, మండిపడుతున్న హిందూ సంఘాలు, నెటిజన్లు, అసలేం జరిగింది.