ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, పవన్, బన్నీ, చరణ్ చిన్నప్పుడు ఇలా ఉండేవారా? వీళ్లు స్టార్స్ అంటే నమ్మలేం!
First Published Jul 6, 2024, 4:53 PM ISTటాలీవుడ్ టాప్ స్టార్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్రస్తుత లుక్ కి చిన్నప్పటి లుక్ కి అసలు పొంతన ఉండదు. మన టాలీవుడ్ స్టార్స్ చిన్నప్పటి ఫోటోలు చూస్తే షాక్ అవుతారు. మనం ఆరాధించే హీరోలు ఇలా ఉన్నారు ఏంటని ఆశ్చర్యపోతారు..