నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన `కల్కి 2898 ఏడీ` చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్‌గా కమల్ హాసన్, సుమతి(అమ్మ)గా దీపికా పదుకొనె, రాక్సీగా దిశా పటానీ, ఇంటి హోనర్‌గా బ్రహ్మానందం, రెబల్ టీమ్ నుంచి రాజేంద్రప్రసాద్, రెబల్ నాయకురాలుగా శోభన, గెస్ట్ రోల్స్ లో అర్జునుడుగా విజయ్ దేవరకొండ, పైలట్ కమాండర్‌గా దుల్కర్ సల్మాన్, అలాగే రాజమౌళి, ఆర్జీవీ, మృణాల్ ఠాకూర్, అనుదీప్, ఫరియా అబ్దుల్లా వంటి వారు నటించారు. భారీ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విసయం తెలిసిందే.