ఆర్ఆర్ఆర్ తో గ్లోబలర్ ఇమేజ్ ను మూటగట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. నందమూరి నట వారస్వంతో సినిమాలు మొదలుపెట్టిన తారక్.. ఆతరువాత సొంతంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించాడు. ఇక ప్రస్తుతం 80 నుంచి 100 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట తారక్... కాని తను చేసిన మొదటి సినిమా అయిన నిన్ను చూడాలని కోసం 5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ను తీసుకున్నాడట జూనియర్ ఎన్టీఆర్.
ఇక మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్..చిరంజీవి కొడుకుగా చిరుత సినిమాతో తనదైన స్టైల్ లో నటించి సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు . చాలా స్టైలీష్ అండ్ మాస్ లుక్స్ లో ఈ సినిమాలో అదరగొట్టేసాడు రామ్ చరణ్ .
ఈ సినిమా కోసం చాలానె కష్టపడ్డాడు చరణ్. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఒక సినిమాకి ఇప్పుడు 100 కోట్లు రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి వచ్చారు . అయితే ఆయన ఫస్ట్ రెమ్యూనరేషన్ 50 లక్షలు అయని సమాచారం.
Also Read: పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్, అవినాష్ కోసం పృథ్వీని బలిచేసిన బిగ్ బాస్, కన్నడ నటుడుకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్