కనీసం ఈ ఏడాది సమ్మర్ లోనైనా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించారు. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం... సమ్మర్ కు కూడా ఈ మూవీ రిలీజ్ కాదని అంటున్నారు. ఇంకా ప్రభాస్, కమల్ హాసన్ Kamal Haasan మధ్యకొన్నిసీన్స్ పెండింగ్ ఉన్నాయంట. మరిన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించాల్సి ఉందని అంటున్నారు. మరోవైపు హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తుంటడంతో ఈ మూవీకి వీఎఫ్ ఎక్స్, గ్రాఫిక్ వర్క్ కూడా చాలా సమయం పడుతుందని తెలుస్తోంది.