ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రానికి ఈ రిజల్ట్ ఏంటి అని ఎవరికీ అర్థం కావడం లేదు. అల వైకుంఠపురములో, పుష్ప 1, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు టిఆర్పి రేటింగ్స్ లో రికార్డులు సృష్టించాయి. ఈ చిత్రాల దరిదాపుల్లోకి కూడా కల్కి వెళ్ళలేదు. అల వైకుంఠపురములో 29.4 రేటింగ్ వచ్చింది. పుష్ప 1కి 22, సరిలేరు నీకెవ్వరు చిత్రానికి 23 రేటింగ్ వచ్చింది.