`సాహో` బ్యూటీ శ్రద్ధా కపూర్ తండ్రి శక్తికపూర్ హిందీ పరిశ్రమలో విలన్‌గా, కామెడీ హీరోగా రాణించిన విషయం తెలిసిందే. సీనియర్ నటుడిగా రాణిస్తున్న ఆయన నటి శివాంగిని వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి వెనకాల ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉండటం విశేషం.
శివంగి 1980లో `కిస్‌మెట్` అనే చిత్రంతో నటిగా కెరీర్‌ని ప్రారంభించింది. మిథున్ చక్రవర్తి,రంజిత ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో శక్తికపూర్ కీలక పాత్రలో నటించారు.

211
ఈ సినిమా సెట్‌లోనే శివంగిని కలిశారు శక్తి కపూర్. వీరిమధ్య స్నేహం చిగురించింది. కొన్నాళ్లకి అది ప్రేమగా మారిందట. వీరిద్దరు ఘాటులో ప్రేమలో పడ్డారనే ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

311
అయితే వీరిద్దరు వివాహం చేసుకోవాలనుకున్నట్టు ఇరు కుటుంబాల నుంచి తీవ్రమైన వ్యతిరేకంగా వ్యక్తమయ్యిందట. దీంతో శక్తి కపూర్, శివంగి ధైర్యం చేసి ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

411
శక్తి కపూర్‌ని పెళ్లి చేసుకునే నాటికి శివంగి వయసు కేవలం 18ఏళ్లే. వివాహ అనంతరం శివంగా సినిమాలు మానేసి పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కి పరిమితమైంది.

511
ముంబయిలో జన్మించిన శివంగి తండ్రి పేరు పంథారినాథ్ కొల్హాపురే. తల్లి పేరు అనుపమా కొల్హాపురే. స్టడీస్ పూర్తయ్యాక ఆమె బ్యాక్‌గ్రౌండ్ సింగర్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. ఆమెకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు.

611
శక్తికపూర్, శివంగి ల పిల్లలైన శ్రద్ధా కపూర్, కుమారుడు సిద్ధాంత్ సినిమాల్లో రాణిస్తున్నారు. ఇందులో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా రాణిస్తుంటే, సిద్ధాంత్ దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

711
శక్తి కపూర్ అమితాబ్, ధర్మేంద్ర, రిషి కపూర్, సంజయ్ దత్ వంటి వారికి సమకాలీకులు. వారికి దీటుగా నటుడిగా రాణించి స్టార్‌గా వెలిగారు. బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానం, గుర్తింపుని సాధింకున్నారు.

811
ద్ధా కపూర్, సిద్దాంత్ కలిసి `హసీనా పార్కర్` చిత్రంలో నటించారు. ఇందులో హసీనాగా శ్రద్ధా కపూర్, దావూద్‌గా సిద్ధాంత్ నటించి మెప్పించారు. కానీ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

911
ఆయన దాదాపు ఏడు వందలకుపైగా సినిమాల్లో నటించడం విశేషం. ఒక్కో ఏడాదిలో పది నుంచి పదిహేను చిత్రాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత బిజీయెస్ట్ యాక్టర్‌గా నిలిచారు.

1011
ఇక శ్రద్ధా కపూర్ `తీన్‌పట్టి` చిత్రంతో నటిగా కెరీర్‌ని ప్రారంభించారు. `ఆషిఖీ 2` చిత్రంతో హీరోయిన్‌గా విజయాన్ని అందుకుని గుర్తింపు తెచ్చుకుంది. `ఏక్‌విలన్`, `హైదర్`, `అగ్లీ`, `ఏబీసీడీ2`, `బాఘి`, `రాక్ ఆన్ 2`, `ఓకే జాను`, `హాఫ్ గర్ల్ ఫ్రెండ్`, `హసీనా పార్కర్`, `స్ట్రీ`, `సాహో`, `చిచ్చోర్`, `స్ట్రీట్ డాన్సర్ 3డీ` , `బాఘి 3` చిత్రాల్లో నటించింది.

1111
తెలుగులో ప్రభాస్ సరసన `సాహో` చిత్రంలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు చిత్రాలకు చర్చలు జరుగుతున్నాయి.