యంగ్ రెబల్ స్టార్ కెరీర్ బిగినింగ్ లో ఎలా ఉండేవారనే విషయాన్ని వెల్లడించాడు ఆయన అసిస్టెంట్ ప్రభాస్ శ్రీను. ప్రభాస్ అర్ధ రాత్రివరకూ ఏం చేసేవారన్న విషయాన్ని కూడా వెల్లడించారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. అంతే కాదు పాన్ వరల్డ్ ఫ్యాన్స్ ను కూడా కలిగి ఉన్నాడు ప్రభాస్. ఇండియాలో అన్ని భాషల్లో ఆయనకు ఫ్యాన్స్ ఉండగా.. జపాన్, జర్మనీ, అమెరికా, చైనా లాంటి దేశాల్లో కూడా ప్రభాస్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
27
ప్రస్తుతం వరుసగా పార్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఆయన చేతిలో ప్రస్తుతం 5 సినిమాల వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. వరుసగా మూడు సినిమాల ఫెయిల్యూర్ ను చూసిన ప్రభాస్ సలార్ సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్నారు. కాగా ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కీ సినిమా చేస్తున్నాడు. ఈమూవీ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కబోతుంది.
37
కల్కీతో పాటుగా ప్రభాస్ మారుతీతో రాజావారు, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. అంతే కాదు హను రాఘవపూడి డైరెక్షన్ లో కూడా ప్రభాస్ ఓ మూవీ కమిట్ అయ్యారు. వీటితో్ పాటు సలార్ 2 షూటింగ్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది. ఈక్రమంలో ప్రభాస్ కు సబంధించిన ఓన్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
47
ప్రభాస్ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు కాని.. కెరీర్ బిగినింగ్ లో హిట్ పడే టైమ్ వరకూ.. నైట్ అవుట్ లు బాగా చేసేవాడట. అర్ధరాత్రులు ఆయన తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవారట. నైట్ అవుట్ లు చేసి ఫుడ్ బాల్ లాంటి గేమ్స్ కూడా ఆడేవారట. ఈ విషయాన్ని ప్రభాస్ మాజీ అసిస్టెంట్ ప్రభాస్ శ్రీను వెల్లడించారు. ప్రభాస్ గురించిన మరిన్ని విషయాలు ఆయన పంచుకున్నారు.
57
ప్రభాస్ మంచి ఫుడీ అని దాదాపు అందరికి తెలుసు. ఆయన షూటింగ్ సెట్ లో ఉంటే.. అందరికి ఆయన ఇంటి నుంచే ఫుడ్ వస్తుందట. ఎంతో మంది తారలు ప్రభాస్ ఇంటి ఫుడ్ తిని.. ఆయన్ను పొగిడినవారు. అంతే కాదు ఎవరు ఇంటికి వచ్చినా.. కడుపు నిండా బోజనం పెట్టి పంపించడం ప్రభాస్ కు అలవాటు.
67
ఇక ఈశ్వర్ సినిమాత్ కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభాస్ వర్షం సినిమాతో స్టార్ గా మారాడు. ఛత్రపతి లాంటిసినిమాలు ప్రభాస్ ను టాలీవుడ్ లో స్టార్ గా నిలబెట్టాయి. ఇక బాహుబలితే.. ఇండస్ట్రీని శాసించే స్తాయికి ఎదిగాడు ప్రభాస్. ప్రస్తుతం ఆయన హాలీవుడ్ రేం్ కు ఎదుగుతున్నాడు.
77
Prabhas at San Diego comic con
ఇక కెరీర్ బిగినింగ్ లో ఎక్కవుగా ఫ్రెండ్స్ తో టైమ్ స్పెండ్ చేసేవారు ప్రభాస్. ఆయనకు ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్ అంటే గోపీచంద్ అని చెప్పాలి. ఆయనతో పాటు రామ్ చరన్ కూడా ఆయకు మంచి స్నేహితుడట. ప్రభాస్ కు చాలా కాలం అసిస్టెంట్ గా చేసి.. నటుడిగా మారి కమెడియన్ గా బిజీగా ఉన్నాడు ప్రభాస్ శ్రీను. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ అయిపోయాడు.