దీపికా ఏ సినిమాకి అయినా.. ఇప్పటి వరకు తన సినిమాకు సంబంధించిన ఏ డైలాగ్స్ ని ప్రాక్టీస్ చేయదట.కాని ఇప్పుడు ప్రభాస్ తో సీన్ అంటే చాలు ఒకటికి నాలుగు సార్లు ఆ సీన్.. ఆ డైలాగ్ ను ప్రాక్టీస్ చేసి మరి షూటింగ్ లొకేషన్లోకి ఎంటర్ అవుతుందట . దీపికాలో ఈ మార్పు చూసి అంతా ఆశ్చర్య పోతున్నారట. వారు కూడా ఆశ్చర్యపోతున్నారట.