ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు కాని హీరోయిన్లు కాని.. మల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్నారు. సంపాదనమార్గాలు వెతుక్కుంటున్నారు.అందులో భాగంగా నిర్మాతలుగా కూడా మారుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయి కృతీ సనన్ తన కొత్త ప్రొడక్షన్ హౌస్ ను అనౌన్స్ చేసింది.
తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తాను నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ మరికొంత నేర్చుకోవాలని భావిస్తున్నానని సోషల్ మీడియా వేధికగా ఆమె తెలియజేశారు. అయితే సోషల్ మీడియా వేదికగా తన ఫిలిం ప్రొడక్షన్ ను ప్రకటించిన కృతీ సనన్... బాలీవుడ్ యంగ్ స్టార్.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను గుర్తు చేస్తూ తన ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేశారు.
25

35
Kriti Sanon's production house has a special relationship with Sushant Singh Rajput
ఇలా సుశాంత్ సింగ్ ను గుర్తు చేస్తూ.. సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో.. ఆయన అభిమానులు బాగా ఎమోషనల్ అవుతున్నారు. కృతి సనన్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ కు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే… ఈమె తన ప్రొడక్షన్ హౌస్ ను బ్లూ బటర్ ఫ్లై ఫిలిం ప్రొడక్షన్ పేరుతో ప్రకటించారు.అయితే సుశాంత్ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన ఆయన ఎప్పుడు బ్లూ బటర్ ఫ్లై ఎమోజీలను ఉపయోగించేవారు. దాంతో ఆయన అభిమానులు ఈ విషయంలో సంతోషిస్తున్నారు.
45
Kriti Sanon
ఇక టాలీవుడ్ సినిమాల ద్వారా తేరంగేట్రం చేసింది కృతీ సనన్, మహేష్ బాబు జోడీగా ఆమె నటించి మొదటి సినిమా వన్ నేనొక్కడినే మంచి టాక్ తెచ్చుకుంది. ఇక మహేష్ బాబుతో నెంబర్ వన్ నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్నారు. తెలుగులో మరి కొంత కాలం ఉన్న ఈ బ్యూటీ.. ఇక్కడ వర్కౌట్ అవ్వకపోవడంతో.. బాలీవుడ్ ప్లైట్ ఎక్కారు.
55
Kriti Sanon
బాలీవుడ్ లో వరుస సినిమాలు..వరుస సక్సెస్ లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రభాస్ సరసన సీతగా ఆదిపురుష్ సినమిాలు నటించింది. చాలా సంవత్సరాలు తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది బ్యూటీ. మళ్లీ తెలుగు తెరపై సందడి చేయాలని చూస్తోంది.