సాహో సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్, జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ప్రారంభించాడు. ఈ సినిమా సంబంధించిన షూటింగ్ చాలా భాగం ఇటలీలో జరిగింది.