ఈ మేరకు రాజేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఇటీవల అమితాబ్ 300ల మంది వలస కూలీల కోసం పది బస్సులను ఏర్పాటు చేసి వారిని సొంత గ్రామాలకు చేర్చారు. లక్నో, అలహాబాద్, బదోహి లాంటి ప్రాంతాలకు ఈ బస్సులను పంపినట్టుగా ఆయన వెల్లడించారు.