కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ కిమ్ శర్మ. అప్పటికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఆకట్టుకున్న ఈ బ్యూటీ పదేళ్ల పాటు వెండితెర మీద ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది కిమ్ శర్మ.
ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సహా ఎంతో మందితో రిలేషన్ ఫెయిల్ అయిన తరువాత ఫైనల్‌గా కెన్యాకు చెందిన బిజినెస్ మేన్‌ను 2010 పెళ్లి చేసుకుంది కిమ్. అభిప్రాయ భేదాలతో 2016లో వీరిద్దరు విడిపోయారు.

926
ప్రస్తుతం కెన్యాలోనే ఉంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం అక్కడ హోటల్ బిజినెస్ చేస్తోంది.

1026
జంతు ప్రేమికురాలైన కిమ్ శర్మ దగ్గర అరుదైన జాతి శునకాలు కూడా ఉన్నాయి