ఎప్పుడూ నవ్విస్తూ ఉండే పోసాని జీవితంలో తీవ్ర విషాదం, స్వయంగా వెల్లడించి కన్నీరు పెట్టిన నటుడు

Published : Feb 02, 2023, 11:19 AM IST

పోసాని కృష్ణ మురళీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవ్వుతూ... నవ్విస్తూ.. సరదగా ఉంటారాయన. అలాంటి పోసాని జీవితంలో.. ఎవరికీ తెలియని ఓ విషాదం దాగి ఉంది.

PREV
16
ఎప్పుడూ నవ్విస్తూ ఉండే పోసాని జీవితంలో తీవ్ర విషాదం, స్వయంగా వెల్లడించి కన్నీరు పెట్టిన నటుడు

 విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని పొందారు పోసాని కృష్ణ మురళి. టాలీవుడ్ లో  రచయితగా, డైరెక్టర్ గా, నటుడిగా  తనదైన ముద్ర వేశాడు పోసాని. ఆయన ఎక్కడ ఉన్నా.. అక్కడ సరదాగా ఉంటుంది. నవ్వులు పూస్తాయి.. లేదా ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది. 

26

36

ఇంత డిఫరెంట్ గా ఉండే పోసాని కృష్ణ మురళీ జీవితంలో ఓ విషాదం దాగి ఉంది అని ఎవరికైనా తెలుసా..? తెలిసి ఉండకపోవచ్చు. ఈ విషాదాన్ని స్వయంగా పోసానే వెల్లడించి కన్నీరు పెట్టారు. అక్కడ ఉన్నవారిని కూడా ఎమోషనల్ అయ్యేలా చేశారు కృష్ణ మురళీ.. 

46

పోసాని నటుడిగా..రాజకీయ నాయకుడిగా యాక్టీవ్ గా ఉన్నారు. దానితో పాటు బుల్లితెరపై చాలా షోలు చేస్తున్నారు. ఈక్రమంలోనే స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్ట్ గా చేస్తున్న సుమ అడ్డ కార్యక్రమానికి ఆయన అలీతో కలిసి వెళ్ళారు. ఈక్రమంలో సరదా కబుర్లతో పాటు తన జీవితంలో జరిగిన విషాదాన్ని కూడా వివరించారు పోసాని. 

56

ఆయన మాట్లాడుతూ... మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. మాకు బతకడం నేర్పించారు. ఆయనకు ఏ అలవాటు లేదు. కానీ ఎవరో పేకాట నేర్పారు. అదే మా జీవితాల్ని అగాథంలోకి నెట్టేసింది. చాలా మంది మా నాన్నని ఎందుకు సుబ్బారావు ఇలా చేస్తున్నావ్ అని అడిగారు. దాంతో మనస్థాపానికి గురై.. పొలం దగ్గరికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పుకుంటూ.. భావోద్వేగానికి లోనైయ్యారు పోసాని. 

66
ఆ కామెంట్స్ అప్పుడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాగా.. ఆకామెంట్స్ పై చాలా మంది ప్రముఖులు స్పందించి కౌంటర్ ఇవ్వగా.. పోసాని కూడా ఆ కామెంట్స్ పై మండిపడ్డాడు.

ఎప్పుడు నవ్విస్తు ఉండే పోసాని ఒక్కసారిగా అలా కావడంతో సుమ, అలీలు కూడా భావోద్వేగం చెందారు. ప్రస్తుతం పోసాని తండ్రిని తలచుకుని భావోద్వేగానికి గురైన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో చాలా మంది ఆయన అభిమానులు పోసానిని ఓదార్చుతున్నారు. 

click me!

Recommended Stories