తెలుగులో పూర్ణ బోల్డ్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న విషయం తెలిసింఏద. `సీమటపాకాయ్` చిత్రంతో ఆమె టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ సినిమా విజయం సాధించడంతో వరుస ఆఫర్లు అందుకుంది. `లడ్డుబాబు`, `అవును`, `అవును 2`, `శ్రీమంతుడు`, `సుందరి`, వంటి చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు తమిళం, మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉంది. అందులో `తీస్ మార్ ఖాన్` ఒకటి.