గుంటూరు మిర్చిలా ఘాటెక్కిస్తున్న పూర్ణ.. ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసి ఉండరు!

Published : May 12, 2021, 05:28 PM IST

పూర్ణ అందాలు ఘాటెక్కాయి. గుంటూరు మిర్చిలా ఎరుపెక్కడమే కాదు, మరింత ఘాటెక్కాయి. రెడ్‌ డ్రెస్‌లో ఎప్పుడూ చూడలేనంత హాట్‌గా పోజులిస్తూ హీటెక్కిస్తుంది. ఈ అమ్మడి గ్లామర్‌ ఫోటోలు వైరల్‌గా మారాయి. 

PREV
111
గుంటూరు మిర్చిలా ఘాటెక్కిస్తున్న పూర్ణ.. ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసి ఉండరు!
పూర్ణ హీరోయిన్‌గా ఎంతగా ఆకట్టుకుందో, `ఢీ` షోలో జడ్జ్ గానూ అంతగా మెస్మరైజ్‌ చేసింది. బాగా పాపులర్‌ అయ్యింది.

211
చాలా వరకు టీవీ షోస్‌ కొందరు తారలకు మంచి గుర్తింపుని తెస్తున్నాయి. అలా పూర్ణ సైతం `ఢీ`షోతో టీవీ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యింది.

311
ఈ షో కోసం ఈ సెక్సీ అందాల భామ గ్లామరస్‌గా ముస్తాబై పోజులిస్తూ వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అందులో భాగంగా థ్రోబ్యాక్‌ ఫోటోలు ప్రస్తుతం పిచ్చెక్కిస్తున్నాయి.

411
ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా పూర్ణ `ఢీ` షోలో కనిపించడం లేదు. మరి ఈ అమ్మడి కనిపించకపోవడానికి కారణమేంటనేది ఆసక్తికరంగా మారింది.

511
షో నుంచి తొలగించారా? లేక తప్పుకుందా? అదీ కాకుండా గ్యాప్‌ తీసుకుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది.

611
నేడు(బుధవారం) ఈ షో ప్రసారం కానుంది. ఈ సారి కూడా ఆమె కనిపించడం లేదు. ప్రోమోల్లో ఆమె లేదు. గణేష్‌ మాస్టర్‌, ప్రియమణిలు మాత్రమే ఉన్నారు. అయితే పూర్ణ కనిపించకపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు, కొత్త సందేహాలకు తావిస్తుంది.

711
పూర్ణ పెళ్లికి సిద్ధపడుతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. సోషల్‌ మీడియాలోనే ఇటీవల ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి.

811
గతంలో ఓ వ్యక్తి విషయంలో మోసపోయిన పూర్ణ.. ఇక మ్యారేజ్‌పై విరక్తి చెందినట్టుగా వార్తలొచ్చాయి.కానీ ఇప్పుడు మ్యారేజ్‌కి రెడీ అవుతుందట.

911
పూర్ణ ఫ్యామిలీలో అబ్బాయిని చూసే పనిలో బిజీగా ఉన్నారట. ఓ సంబంధం కూడా దాదాపు ఫిక్స్ అయ్యేలా ఉందట.

1011
అతను ప్రముఖ వ్యాపారవేత్త అని వార్తలు వస్తున్నాయి. మరి పెళ్లి అనంతర తన నటనా జీవితం గురించి, అలాగే తన కెరీర్ గురించి చర్చించి, వరుడిని ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో పూర్ణ ఉందట.

1111
తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటించిన పూర్ణ.. హీరోయిన్ గా పర్వాలేదనిపించుకుంది. గ్లామర్‌ హీరోయిన్‌గా మెప్పించింది. ప్రస్తుతం పూర్ణ.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న `అఖండ` సినిమాలో ఓ నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories