కాజల్‌ కెరీర్‌ బిగినింగ్‌లో ఎంత క్యూట్‌గా ఉందో.. చూపులతోనే చంపేస్తుందిగా(అన్‌సీన్‌ ఫోటోస్‌)

Published : May 12, 2021, 04:24 PM IST

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ కెరీర్‌ బిగినింగ్‌లో ఎంతో క్యూట్‌గా ఉంది. చూపులతోనే చంపేసేలా ఉంది. ఈ అమ్మడిని ఎవరూ చూడని అన్‌సీన్‌ ఫోటోస్‌ తెగ ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 

PREV
112
కాజల్‌ కెరీర్‌ బిగినింగ్‌లో ఎంత క్యూట్‌గా ఉందో.. చూపులతోనే చంపేస్తుందిగా(అన్‌సీన్‌ ఫోటోస్‌)
ఇష్టమైన తరాల ఎప్పుడూ చూడని ఫోటోలు ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. తాజాగా కాజల్‌ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి.

212
వీటిలో ఎంతో క్యూట్‌గా, అమాయకంగా ఉంది కాజల్‌. సౌత్‌ని ఊపేసిన ఈ భామ అరుదైన ఫోటోలను చూసి తరిస్తున్నారు నెటిజన్లు. వారిని ఎంతో అలరిస్తున్నాయి.

312
చూపులతోనే చంపేస్తా, చూపులతోనే పిచ్చెక్కిస్తా అన్నట్టుగా ఉన్నాయి ఈ పిక్స్.

412
టాలీవుడ్‌, కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్‌ గతేడాది మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ముంబయికి చెందిన వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది.

512
మ్యారేజ్‌ తర్వాత కూడా గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు కదా, మరింతగా రెచ్చిపోతుంది. అందాల ఆరబోత మ్యారేజ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తుందనేట్టుగా హాట్‌ షో చేస్తుంది కాజల్‌.

612
ఇటీవల కాలంలో కాజల్‌ పంచుకున్న సెక్సీ ఫోటోలు ఆమె అభిమానులనే ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇక నెటిజన్లైతే పండగ చేసుకున్నారు.

712
ప్రస్తుతం కాజల్‌ తెలుగులు చిరంజీవితో `ఆచార్య` చిత్రంలో నటిస్తుంది. `ఖైదీ నెం.150` తర్వాత ఆయనతో మరోసారి ఆడిపాడుతుంది కాజల్‌.

812
దీంతోపాటు నాగార్జునతో ఫస్ట్ టైమ్‌ రొమాన్స్‌ చేయబోతుంది. ఆయనతో ప్రవీణ్‌ సత్తారు చిత్రంలో నటిస్తుంది.

912
మరోవైపు భర్త గౌతమ్‌ కిచ్లు వ్యాపారాలను చూసుకుంటుంది. ఇటీవల దిండ్ల బిజినెస్‌ని ప్రారంభించారు. భర్తకి సంబంధించిన బిజినెస్‌లకు మంచిప్రమోషన్‌ చేసిపెడుతుందీ భామ.

1012
కాజల్‌ క్యూట్‌ ఫోటోలు.
కాజల్‌ క్యూట్‌ ఫోటోలు.
1112
కాజల్‌ క్యూట్‌ ఫోటోలు.
కాజల్‌ క్యూట్‌ ఫోటోలు.
1212
కాజల్‌ క్యూట్‌ ఫోటోలు.
కాజల్‌ క్యూట్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories