ఎల్లో డ్రెస్‌లో పూర్ణ బిగువైన పరువాల విందు.. చేతులు పైకెత్తి విరహంతో కైపెక్కిస్తున్న హాట్‌ హీరోయిన్..

Published : Dec 17, 2022, 07:00 AM ISTUpdated : Dec 17, 2022, 07:01 AM IST

హాట్ నెస్‌కి మరో పేరుగా నిలుస్తుంది పూర్ణ. బోల్డ్ పాత్రలతో వెండితెరపై రచ్చ చేస్తూ ఆకట్టుకుంటుంది. `ఢీ` షోతో మరింతగా పాపులారిటీని పొందిన ఈ అందాల భామ హాట్‌ షోలోనూ అదరగొడుతున్న విషయం తెలిసిందే.   

PREV
110
ఎల్లో డ్రెస్‌లో పూర్ణ బిగువైన పరువాల విందు.. చేతులు పైకెత్తి విరహంతో కైపెక్కిస్తున్న హాట్‌ హీరోయిన్..

షమ్నా కసిమ్‌(Shamna KKasim).. అలియాస్‌ పూర్ణ(poorna) లేటెస్ట్ ఫోటో షూట్‌తో కుర్రాళ్ల మతులు గతలు తప్పేలా చేస్తుంది. ఎల్లో డ్రెస్‌లో హోయలు పోయింది. బిగువుగా ముడేసినట్టుగా ఉన్న డ్రెస్‌లో పరువాల విందు వడ్డించింది. ఎద ఎత్తులతో కుర్రాళ్లకి హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. బల్క్ గా తన ఫోటోలు పంచుకుని వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చిందీ అందాల సోయగం. 
 

210

చేతులు పైకి తన అందాల సొగసులు చూపిస్తుందీ హాట్ హీరోయిన్‌. కాళ్లు పైకెత్తి రెచ్చగొడుతుంది. కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న నయా ఫోటో షూట్‌ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లని విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 

310

ఈసందర్భంగా పూర్ణ ఓ ఇన్ స్పైరింగ్‌ పోస్ట్ పెట్టింది. `దృక్పధమే సర్వస్వం. కాబట్టి మంచిదాన్ని ఎంచుకోండి` అని పేర్కొంది. దీనికి నెటిజన్లు స్పందిస్తున్నారు. పూర్ణ పోజులకు పోస్ట్ లు పెడుతున్నారు. ఫైరింగ్‌ ఎమోజీలతోపాటు మోస్ట్ బ్యూటీఫుల్‌ అని, అబ్బ రోజు రోజుకి మరింత హాట్‌గా తయారవుతుందని, పెళ్లైక హాట్‌నెస్‌ పెరుగుతుందని అంటున్నారు. రచ్చ చేస్తున్నారు. 
 

410

హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్న ఈ అందాల భామ కాస్త డౌన్‌ అయ్యే సమయంలో `ఢీ` షో ఆమెని పైకి లేపింది. పుంజుకునేలా చేసింది. పూర్ణ ఈజ్‌ బ్యాక్‌ అనేలా చేసింది. ఈ షోతో పూర్ణ ఫ్యామిలీ ఆడియెన్స్ దగ్గరయ్యింది. పైగా హాట్‌ ఫోటో షూట్లతో నెటిజన్లకి దగ్గరయ్యింది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంది. 
 

510

ఒక్క షో రెండు రకాలుగా ఉపయోగపడింది. అంతేకాదు ఆమెకి క్రేజ్‌ కూడా పెరగడంతో సినిమా అవకాశాలు వచ్చాయంటే అతిశయోక్తి లేదు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పూర్ణ ఈ విషయాన్ని వెల్లడించారు. తనని ఓ దర్శకుడు `ఢీ` షోలో చూసి సినిమాకి ఎంపిక చేసుకున్నాడని చెప్పినట్టు తెలిపింది. ఓరకంగా పూర్ణకి ఈ డాన్సు కమ్‌ బ్యాక్‌నిచ్చింది. ఫాలోయింగ్‌ని, క్రేజ్‌ని పెంచింది. 
 

610

పూర్ణ ఇటీవల మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే దుబాయ్‌ బేస్డ్ బిజినెస్ మ్యాన్‌ షానిద్‌ అలీ అసిఫ్‌ని ఆమె వివాహమాడింది. మ్యారేజ్‌ అయిన రెండుమూడు నెలలకు ఈ విషయాన్ని బయటపెట్టింది. తనకు మ్యారేజ్‌ అయిందనే విషయం చెబుతూ షాకిచ్చింది. మేలో ఎంగేజ్‌మెంట్‌, జూన్‌లో పెళ్లి అయ్యిందని తెలిపింది. అయితే అంతకు ముందు కాబోయే భర్తని పరిచయం చేసిన పూర్ణ ఉన్నట్టుండి మ్యారేజ్‌ అయ్యిందనే వార్తతో అందరిని షాక్‌కి గురి చేసింది. 

710

`అవును` చిత్రంతో తెలుగులో పాపులర్‌ అయ్యింది పూర్ణ. హాట్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. దీంతో హాట్‌ అండ్‌ బోల్డ్‌ రోల్స్ కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమెకి ఇప్పటికీ అలాంటి పాత్రలే వస్తుండటం గమనార్హం. బొద్దుగా ఉండే పూర్ణ బోల్డ్ పాత్రలతో ఆకట్టుకుంటుంది. 
 

810

ఇటీవల ఈ బ్యూటీ `అఖండ`తో మరింత పుంజుకుంది. ఆమెకి మంచి పేరొచ్చింది. సినిమాల పరంగా క్రేజ్‌ పడిపోతున్న సమయంలో బాలయ్య ఈ అమ్మడికి పెద్ద బూస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఇప్పుడు సినిమాలతో, మరోవైపు `ఢీ`షోతో ఆకట్టుకుంటుంది పూర్ణ. 

910

ప్రస్తుతం ఈ బ్యూటీ `పడం పెసుమ్‌`, `పిసాసు 2`, `అమ్మాయి`, `దసరా`, `బ్యాక్‌ డోర్‌`, `వృతం` వంటి చిత్రాలతో బిజీగా ఉంది. మరోవైపు వెబ్‌ సిరీస్‌లతోనూ రాణిస్తుంది పూర్ణ. మరోవైపు తన హాట్‌ ఫోటో షూట్లతో నిత్యం ఇంటర్నెట్‌లో సందడి చేస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది.
 

1010

హాట్ నెస్‌కి మరో పేరుగా నిలుస్తుంది పూర్ణ. బోల్డ్ పాత్రలతో వెండితెరపై రచ్చ చేస్తూ ఆకట్టుకుంటుంది. `ఢీ` షోతో మరింతగా పాపులారిటీని పొందిన ఈ అందాల భామ హాట్‌ షోలోనూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories